అనాధలకు అండగా
అమ్మ ఫౌండేషన్ తెలంగాణ
మంతెన మణికుమార్
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత కేకులు బాంబులతో మీ అభిమాన నాయకుల హీరోల కోసం పాలు పూల కోసం వృధా ఖర్చు చేయకుండా అనాధలని నిరాశయులని ఆదుకుందాం సామాజిక సేవా కార్యక్రమాలు రోడ్ సైడ్ జీవించే వాళ్ళకి అండగా ఉందాం చలికి చనిపోకుండా కాపాడుకుందాం భారత దేశంలో ఆకలి చావులు లేకుండా నియంత్రణ లక్ష్యంగా ప్రతి ఒక్కరు వారి పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకలు నిరాశ్రయులకు అనాధలకు అనాధా వృద్ధుల ఆశ్రమాలకి ఒక పూట ఆహారం మీ అందించి జరుపుకోవాలని అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బుక్స్ స్టేషనరీ ఒక మొక్కను నాటి రక్తదానం నేత్రదానం అవయవ దానం ఎంతమంది చిన్న పిల్లలు ఆహార లోపంతో చనిపోతున్నారు అందించి బావి భారత పిల్లలని కాపాడుకుందాం భవిష్యత్ తరాలకి తెలియజేసి అందించాల్సిన అవసరం మనందరి మీద ఉంది అందించి జరుపుకోవాలని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ప్రజలు యువత భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీ అమ్మ ఫౌండేషన్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు మంతెన మణికుమార్ అమ్మ ఫౌండేషన్ తెలంగాణ వంగ బీమ్ రాజ్ యాదవ్ .
Comment List