అనాధలకు అండగా

అమ్మ ఫౌండేషన్ తెలంగాణ

By Venkat
On
అనాధలకు అండగా

మంతెన మణికుమార్

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత కేకులు బాంబులతో మీ అభిమాన నాయకుల హీరోల కోసం పాలు పూల కోసం వృధా ఖర్చు చేయకుండా అనాధలని నిరాశయులని ఆదుకుందాం సామాజిక సేవా కార్యక్రమాలు రోడ్ సైడ్ జీవించే వాళ్ళకి అండగా ఉందాం చలికి చనిపోకుండా కాపాడుకుందాం భారత దేశంలో ఆకలి చావులు లేకుండా నియంత్రణ లక్ష్యంగా ప్రతి ఒక్కరు వారి పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకలు నిరాశ్రయులకు అనాధలకు అనాధా వృద్ధుల ఆశ్రమాలకి ఒక పూట ఆహారం మీ అందించి జరుపుకోవాలని అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బుక్స్ స్టేషనరీ ఒక మొక్కను నాటి రక్తదానం నేత్రదానం అవయవ దానం ఎంతమంది చిన్న పిల్లలు ఆహార లోపంతో చనిపోతున్నారు అందించి బావి భారత పిల్లలని కాపాడుకుందాం భవిష్యత్ తరాలకి తెలియజేసి అందించాల్సిన అవసరం మనందరి మీద ఉంది అందించి జరుపుకోవాలని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ప్రజలు యువత భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీ అమ్మ ఫౌండేషన్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు మంతెన మణికుమార్ అమ్మ ఫౌండేషన్ తెలంగాణ వంగ బీమ్ రాజ్ యాదవ్ .IMG_20241230_202122

Views: 22
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా అదనపు కలెక్టర్     అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా అదనపు కలెక్టర్    
కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 4:పాల్వంచ పట్టణంలో గల అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల నూతన సంవత్సరం క్యాలెండర్ ను జిల్లా కలెక్టరేట్ లో శనివారం  అదనపు...
సల్లం బ్రదర్స్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ 
బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ జిల్లా
పొంగులేటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రజాక్ 
నిషేధిత చైనా మాంజల అమ్మకాలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్ 
ప్రభుత్వ దవఖానాలో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా శాస్త్ర చికిత్సలు
ప్రమాదవశాత్తు లారీ దగ్ధం