నూతన సంవత్సర సందర్భంగా సోనూసూద్ ఫ్యాన్స్  కేక్ కటింగ్ 

వీరాభిమాని ఎస్.కె సత్తార్ ఆధ్వర్యంలో వేడుక

On
నూతన సంవత్సర సందర్భంగా సోనూసూద్ ఫ్యాన్స్  కేక్ కటింగ్ 

IMG20250101173536IMG20250101172619కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 1: నూతన సంవత్సరం సందర్భంగా కొత్తగూడెం రాజీవ్  పార్క్ వద్ద  సోనూసూద్ ఫ్యాన్స్ బుధవారం  కేక్ కటింగ్ చేసి ఘనంగా వేడుక నిర్వహించారు.సోనూసూద్ వీరాభిమాని ఎస్.కె  సత్తార్  కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్తార్ మాట్లాడుతూ... ఇండియన్ రియల్ హీరో సోనూసూద్  ఫతే్ సినిమా ఈనెల 10వ తేదీన విడుదల పురస్కరించుకొని మరియు నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కటింగ్ చేసామన్నారు. విడుదల కాబోతున్న సినిమా  సూపర్ హిట్ కావాలని అభిలాషించారు.ఈ కార్యక్రమంలో రామ్ కుమార్, విశ్వనాధ్, గడ్డం వెంకటేశ్వర్లు, పవన్, శివ, జయరాం, సలీం, అహద్ పాషా, షేక్ జబ్బర్, షారుల్ మగ్గం, బి.కిరణ్, గజ్జల నాగేశ్వరరావు, రేవంత్ వర్మ, రితిక్ సాయి, తదితరులు పాల్గొన్నారు.

Views: 32
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా అదనపు కలెక్టర్     అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా అదనపు కలెక్టర్    
కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 4:పాల్వంచ పట్టణంలో గల అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల నూతన సంవత్సరం క్యాలెండర్ ను జిల్లా కలెక్టరేట్ లో శనివారం  అదనపు...
సల్లం బ్రదర్స్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ 
బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ జిల్లా
పొంగులేటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రజాక్ 
నిషేధిత చైనా మాంజల అమ్మకాలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్ 
ప్రభుత్వ దవఖానాలో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా శాస్త్ర చికిత్సలు
ప్రమాదవశాత్తు లారీ దగ్ధం