ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక
సిరసన్నగూడెంలో బీదలకు,గ్రామపంచాయతీ సిబ్బందికి చీరలు దుప్పట్లు టవల్స్ బహుకరణ
పాస్టర్ అనంతోజు రక్షిత
పాలకుర్తి
గ్రాండ్ క్రిస్మస్ ఫెయిత్ ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ పాస్టర్ అనంతోజు రక్షిత ఇవాంజెలిన్ వారు నిర్వహించిన సిరసన్నగూడెంలో పాలకుర్తి మండలంలో వితంతువులకు బీదలకు గ్రామపంచాయతీ సిబ్బందికి చీరలు దుప్పట్లు టవల్స్ బహుక రించడము జరిగింది ఈ యొక్క క్రిస్మస్ గాస్పల్ వేడుకకు ముఖ్య ప్రసంగికులుగా శ్రీ నక్క జై ప్రకాష్ క్యాలెండర్స్ ఆవిష్కరణ కేక్ కటింగ్స్ తో క్రీస్తు జననము మానవుని యొక్క మనుగడ పాపక్షమాపణ ఏసుప్రభు ఈ లోకానికి రావడం మనిషి చీకటిని రూపుమాపడం కోసమే మన లందరినీ వెలుగులు చిందడమే ఆనాడు ఏసుప్రభు జన్మించినప్పుడు ప్రపంచ జ్ఞానులు గొల్లలు రాజులు ఆయనను వెతుకుటకు వచ్చి బంగారమును సాంబ్రాలని బోలమును అర్పించి లోక రక్షకుడు పుట్టాడని మా బ్రతుకుల్లోకి వెలుగు నింపబడిండని మాన శాప పాపాలు ఏసుక్రీస్తు పుట్టడం ద్వారా తొలగిపోయి మా బ్రతుకుల్లో ఆనందం సంతోషం నింపబడిందని సాక్ష్యమిస్తూ వచ్చారని మనుషులందరి ని దేవుడు ఆయన కంటే కొంత తక్కువ వానిగా చేసి ఉన్నాడని మనమందరం ఆయన పిల్లలమని మనమంతా కూడా శాంతి సమాధానములచే ఒకరినొకరు ప్రేమతో ఉండాలని ఏసు ప్రభు శాంతి మార్గం చూపించి వెళ్ళాడని మనము కక్షలు కోపము ద్వేషాలు లేకుండా ఒకరు పట్ల ఒకరు ప్రేమ ఆదర అభిమానాలు కలిగి ఉండాలని ఆయన బోధించారు ఈ కార్యక్రమంలో జానపద క్రీస్తు కళాబృందం శ్రీ రెవరెండ్ జి మోజెస్ బాబు డప్పు గోసి గొంగళ్ళతో క్రీస్తు ప్రేమను జానపద గేయాలతో నృత్యాలతో ప్రజలకు సత్యాన్ని సువార్తని ప్రకటించారు, మరియు వారి టీం గ్రామ నాయకులు శ్రీ గాయాల రవి ఒంట్టేలా మహేందర్ అలాగే పాస్టర్ ఈ ప్రేమలత సౌందర్య దిలీప్ చింటూ కిరణ్ వెంకట్ రెడ్డి చంద్రయ్య జాన్ అబ్రహం సుగుణ బిక్షపతి శాంతమ్మ తదితరులు పాల్గొని ఈ యొక్క ఆనంద సంతోషం లో పాల్గొని అందరికీ భోజనాలు చక్కని ఆతిథ్యంతో ముగించడం జరిగింది.
Comment List