డిసెంబర్ 16, సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

డిసెంబర్ 16, సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు

 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2, పరీక్షల నేపథ్యంలో తేది.16.12.2024 సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని, *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* శనివారం  ఒక ప్రకటన లో తెలిపారు.

*జిల్లాలోని అధికారులు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2, పరీక్షల విధుల లో ఉన్నందున ఎవరు అందుబాటులో ఉండరు,*

కావున ప్రజలు దీనిని గమనించి ఈ సోమవారం ప్రజావాణి దరఖాస్తులతో కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని ఆయన ఒక ప్రకటన లో తెలిపారు.IMG-20241215-WA0023

Read More అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!

Views: 0
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News