జాతీయ రహదారి 65 నెంబర్ పై శ్రీ దుర్గా విలాస్ హోటల్ ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

On
జాతీయ రహదారి 65 నెంబర్ పై శ్రీ దుర్గా విలాస్ హోటల్ ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

 

న్యూస్ ఇండియా తెలుగు డిసెంబర్ 12 (నల్గొండ జిల్లా ప్రతినిధి) నకిరేకల్ పట్టణంలోని బైపాస్ జాతీయ రహదారి 65 నెంబర్ పై నందు కందాల మహేందర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ విలాస్ హోటల్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తదన అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వయంకృషిగా ఎదుగుతూ అన్ని రంగాల్లో రానుంచి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు,నియోజకవర్గ అభివృద్ధి చెందుతే జిల్లా అభివృద్ధి చెందుతుంది, జిల్లా అభివృద్ధి చెందుతే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అన్నారు. హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం కు మా యొక్క కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అని మహేందర్ రెడ్డి తెలియజేశారు.IMG-20241212-WA0028

Views: 0

About The Author

Post Comment

Comment List

Latest News