అధికారులు సమన్వయంతో పని చేయాలి:ఎంపీపీ సావిత్రి

By Khasim
On
అధికారులు సమన్వయంతో పని చేయాలి:ఎంపీపీ సావిత్రి

న్యూస్ ఇండియా హనుమంతునిపాడు ఏప్రిల్ 21:

అధికారులు సమన్వయంతో పని చేయాలని హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి అన్నారు.మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ గాయం సావిత్రి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ సావిత్రి మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరారు.సభ్యులు లేవనెత్తిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపిడిఓ హనుమంతరావు,శ్రీకాంత్,వైస్ ఎంపీపీ కోదమల బెంజిమెన్,రుద్రపాటి శోభా,ఎంపీటీసీ నారాయణ స్వామి,ఉడుముల సుబ్బారెడ్డి,సానికొమ్ము మధుసూదన్ రెడ్డి,తిరపతీ రెడ్డి,సర్పంచులు,మండల స్థాయి అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

IMG-20250421-WA0795(1)

Views: 7
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News