ఉత్సాహంగా జరిగిన "రన్ ఫర్ జీసస్" ర్యాలీ.
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 19, న్యూస్ ఇండియా : సంగారెడ్డి లో యూనైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫోరం అధ్వర్యంలో "రన్ ఫర్ జీసస్" ర్యాలీని ఉత్సాహంగా అట పాటలతో దేవునికి మహిమపరంగా నిర్వహించారు."యేసుక్రీస్తు మన పాపములకోరై బలీయై తిరిగి మానవాలి కోరకు పునరుత్తనుడై" లేచిన సందర్భంగా ఈ యొక్క ర్యాలిని నిర్వహించారు, ఇట్టి కార్యక్రమములో యుసిఎఫ్ -యుసివైఎఫ్ అధ్యాక్షులు రూబెన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ ,ఉపాధ్యక్షులు-మధు,వినయ్ రాజ్,ప్రధాన కార్యదర్శులు-సునీల్ జయకుమార్,సోలమన్,సునీల్ నిర్మల్,అబ్రహం యుసిఎఫ్ -యుసివైఎఫ్ సభ్యులు శేషికాంత్, రాజు,ప్రభాకర్, శివకుమార్, రవి, వినయ్, ప్రకాశరెడ్డి,ఫణీందర్ నియోజకవర్గంలోని అన్ని చర్చి పాస్టర్లు, యువత,మహిళాల్లు,పిల్లలు సంఘ పెద్దలు తధితరులు పాల్గొన్నారు.
Views: 8
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
19 Apr 2025 18:46:32
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 19, న్యూస్ ఇండియా : సంగారెడ్డి లో యూనైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫోరం అధ్వర్యంలో "రన్ ఫర్ జీసస్" ర్యాలీని...
Comment List