బైకు ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి

On
బైకు ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి

అశ్వాపురం (న్యూస్ ఇండియా) డిసెంబర్ 21: రోడ్డు ప్రమాదంలో  ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎటపాక మండలానికి చెందిన సాయి చరణ్ బైక్‌పై వెళ్తుండగా ఆర్టీసీ బస్స ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాయి చరణ్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందీ..

Views: 212
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News