కవి కళాకారుడు
మాన్యపు భుజేoదర్ కు ఘన సన్మానం
By Venkat
On
విమల సాహితీ సమితి
ఆదివారం రోజు హైదరాబాదులోని సిటీ కల్చరల్ సెంటర్లో విమల సాహితీ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జెల్ది విద్యాధర్ రచించిన కోహినూర్ కవితా సంపుటి ఆవిష్కరణ సభకు పుస్తక రచయిత డాక్టర్ జెల్ది విద్యాధర్ ఆహ్వాన మేరకు జనగామ జిల్లాకు చెందిన కవి కళాకారుడు, పోతన సాహిత్య కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మాన్యపు బుజేoధర్ పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొని తను రచించిన "విశ్వశాంతి ప్రతినిధి" అనే కవితను గానం చేసినందుకు భుజేoదర్ ను అభినందించి నిర్వాహకులు ఘన సన్మానం చేశారు. కోహినూర్ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ కవులు కొలకలూరి ఇనాక్, నాగేశ్వరం శంకరం, బిక్కి కృష్ణ, కుసుమ రాధా, కె. రవీంద్రా చారి, పెద్దూరు వెంకట దాసు, సూర్య ధనుంజయ్, వంజరి, కవులు సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 4
Tags:
Comment List