అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా అదనపు కలెక్టర్
On
కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 4:పాల్వంచ పట్టణంలో గల అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల నూతన సంవత్సరం క్యాలెండర్ ను జిల్లా కలెక్టరేట్ లో శనివారం అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ వారి చాంబర్లో క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల చైర్మన్ తాళ్లూరి హరిబాబు,చిరుత మహేష్,చింతల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 4
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం
06 Jan 2025 17:00:32
కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 6 : కొత్తగూడెం చెందిన హెడ్ కానిస్టేబుల్ పి. వీరభద్రం 11వ తెలంగాణ స్టేట్ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2025...
Comment List