ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు
On
ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు
యాదాద్రి

భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామం మదిరె గోలిగూడెం కి చెందిన కంచి రాములు జన్మదిన వేడుకలను శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తల నడుమ నిర్వహించి ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ వెంకటేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జక్క దామోదర్ రెడ్డి, భువనగిరి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వడ్డేమాన్ దేవేందర్, పర్వతం రాజు, పల్లెర్ల హరీష్, కళ్లెం జంగారెడ్డి, వేముల వంశీ,ఎలగందుల బాలకృష్ణ, పల్లెర్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Read More వలిగొండ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
Views: 5
About The Author
Related Posts
Post Comment
Latest News
20 Feb 2025 14:44:19
గ్యాస్ ను డోర్ డెలివరి చేయాల్సిందే...
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి.టి మాచన రఘునందన్....
నల్లగొండ జిల్లా, ఫిబ్రవరి 20, (న్యూస్ ఇండియా ప్రతినిధి):-...
Comment List