జనగాం జిల్లా పాలకుర్తి మండలం ధర్దేపల్లి గ్రామంలో
"శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ యువసేన" ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ
ఈ కార్యక్రమానికి విచ్చేయుచున్న వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీంద్రా గారు...
న్యూస్ ఇండియా తెలుగు,
పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్ కుమార్,
ఫిబ్రవరి18,
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా" శ్రీ శ్రీ శ్రీ చత్రపతి శివాజీ" యువసేన ఆధ్వర్యంలో రేపు అనగా 19 ఫిబ్రవరి, బుధవారం రోజున సాయంత్రం 5:30 గంటలకు హనుమాన్ దేవాలయం నుండి శోభయాత్ర ప్రారంభమవుతుంది 7:00 గంటలకి"శ్రీ శ్రీ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్" విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది, దీనికి వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీంద్ర గారు విచ్చేసి విగ్రహ ప్రతిష్టాపన లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు, తదుపరి 8:30 కి భోజన కార్యక్రమం కూడా కలదు,కావున ఈ కార్యక్రమంలో దర్దేపల్లి గ్రామ ప్రజలు, యూత్ , నాయకులు మరియు పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు అందరు ఈ కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాము..
Comment List