ఉత్తమ పరిశోదన ఆవార్డు..

డాక్టర్. నామ హరి కుమార్..

On
ఉత్తమ పరిశోదన ఆవార్డు..

ఉత్తమ పరిశోదన ఆవార్డు అందుకున్న: డాక్టర్. నామ హరి కుమార్..

IMG-20250203-WA0589
ఉత్తమ పరిశోదన ఆవార్డు అందుకున్న డాక్టర్. నామ హరి కుమార్..

ఎల్బీనగర్, ఫిబ్రవరి 03, న్యూస్ ఇండియా ప్రతినిధి:-  డాక్టర్ నామ హరికుమార్ పరిశోదనను గుర్తించి భౌతిక శాస్త్ర సంక్షేమ సంఘం (PTWA) వారు 2024 సంవత్సరమునకు గాను ఉత్తమ పరిశోదన ఆవార్డును ప్రకటించింది. ఈ ఆవార్డును ఆదివారం 2వ తేదిన ఉస్మానియా యూనివర్సిటీ భౌతిక శాస్త్ర విభాగంలో ప్రశంశా పత్రముతో పాటు మెమొంటోను బహుకరించటం జరిగింది. హారి కుమార్ 2024 సంవత్సరంలో 12 వ్యాసాలు రాసి వాటిని స్కోపస్ సైన్స్ ఇండెక్స్ పత్రికలలో ప్రచురించటం జరిగింది. ఆతని శ్రమను పట్టదలను గుర్తించి ఆవార్డును బహుకరించడం జరిగింది. ఇతను ప్రస్తుతం సెయింట్ మెలిస్ విద్యా సంస్థ హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో విభాగ ఆధిపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజిక్స్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆవార్డును ప్రకటించింనందుకు గాను వారి కుటంబ సభ్యులు, కళాశాల యజమాన్యం తోటి ఆద్యాపకులు, సహచరులు ఆభినందనలు తేలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశోదన పై ఉత్సాహం ఉన్న వారికి, భౌతిక శాస్త్రం పై మక్కువ ఉన్నవారికి నావంతుగా నేను సహకారం చేస్తానని చెప్పారు. ఉత్తమ పరిశోదన ఆవార్డు ను తీసుకున్న సందర్భంగా ఆనందమున వ్యక్తం చేశారు.

Views: 10

About The Author

Post Comment

Comment List

Latest News