ఫిబ్రవరి 8, 9న జరిగే మత్స్య . మహిళ జాతీయ సదస్సు జయప్రదం చేయాలి..
ఫిబ్రవరి.8 9 జరిగే మత్స్య. మహిళ జాతీయ సదస్సు జయప్రదం చేయాలి..
రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 06, (న్యూస్ ఇండియా ప్రతినిధి):-

మచ్చ మహిళ జాతీయ సదస్సు ఫిబ్రవరి 8 9 తేదీల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం సదస్సు ఉంటుంది సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మచ్చ సొసైటీ ఆధ్వర్యంలో పెద్ద చెరువు కాడ కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. మత్స్య మహిళా సొసైటీ అధ్యక్షురాలు జిల్లా కోకన్వేర్ సుప్పరిమంగ ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యఅతిథిగా మత్స్య కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చినమోని శంకర్, ఉపాధ్యక్షుడు పూల గాజుల జంగయ్య, గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు బాబు, సొసైటీ అధ్యక్షుడు దివిటి రాములు, గుంటి భీమ్, సెక్రెటరీ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నలగొడుగు బాలరాజ్, ఉపాధ్యక్షులు వై. గణేష్, సెక్రెటరీ ఓ. బాల గణేష్, మండల ఉపాధ్యక్షుడు పి. బిక్షపతి, ఎంకేఎంకేఎస్ జిల్లా కమిటీ సభ్యుడు చిన్నమోని గోపాల్ ఎంకేఎంకేఎస్ సభ్యులు మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.
Comment List