మినీ మేడారం జాతరకు ప్రత్యేక బస్సు
రేపు కొత్తగూడెం బస్టాండ్ నుంచి బస్సు సర్వీస్
On
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్ )ఫిబ్రవరి 13: కొత్తగూడెం బస్టాండ్ నుంచి మినీ మేడారం జాతరకు ప్రత్యేక బస్సు శుక్రవారం ఉదయం 8 గంటలకు బయలుదేరి ,పాల్వంచ ,మణుగూరు ,ఏటూరు నాగారం మీదుగా మేడారం వెళ్లి తిరిగి సాయంత్రం 4.30 గం.లకు అక్కడి నుంచి బయలుదేరుతుంది కాబట్టి ప్రయాణికులు ,భక్తులు వినియోగించుకోగలరు ఆని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు.
Views: 94
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
20 Feb 2025 14:44:19
గ్యాస్ ను డోర్ డెలివరి చేయాల్సిందే...
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి.టి మాచన రఘునందన్....
నల్లగొండ జిల్లా, ఫిబ్రవరి 20, (న్యూస్ ఇండియా ప్రతినిధి):-...
Comment List