వైసీపీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు కార్యకర్తలు
న్యూస్ ఇండియా కనిగిరి:2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కనిగిరి నియోజకవర్గం వైసీపీ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఆరు మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు వైసిపి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకుడి పిలుపుమేరకు పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పెన్నులు నోట్ బుక్ లను అందజేశారు.ఈ సందర్భంగా నారాయణ యాదవ్ మాట్లాడుతూ కనిగిరి పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు కనిగిరి నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేస్తున్నామని అన్నారు. అలానే నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఈ నూతన సంవత్సరం ఆనందదాయకంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసిల సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటక తిరుపత రెడ్డి కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్,మాజీ పి డి సి సి బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి, కనిగిరి నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకులు కటికల వెంకటరత్నం,పీసి పల్లి జడ్పిటిసి లక్ష్మీకాంతం ఓకే రెడ్డి, కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం,పామూరు మండలం సీనియర్ నాయకులు ఒమేగా రామిరెడ్డి, వైస్ సర్పంచ్ యాదాల సాయి,మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ చాంద్ బాషా,బూత్ కమిటీ అధ్యక్షులు గట్ల విజయభాస్కర్ రెడ్డి,సీనియర్ నాయకులు అంబటి కొండారెడ్డి, కనిగిరి వైఎస్ ఎంపీపీ తిరుపతిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ లు పులి శాంతి, రాచపూడి మాణిక్యరావు, సిఎస్పురం మండల పార్టీ అధ్యక్షులు భువనగిరి వెంకటయ్య, బైరెడ్డి తిరుపతి రెడ్డి,వెలిగండ్ల మండలం నాయకులు మాజీ సింగిల్ విండో చైర్మన్ కాకర్ల వెంకటేశ్వర్లు, పల్నాటి భాస్కర్ రెడ్డి, నాగుర్ యాద వ్, ఎలిక నారాయణ, వెంకట రామయ్య,సిఎస్పురం నాయకులు మేకల బాలు, దేవరాజు,పామూరు ఎస్టీ సెల్ శ్రీరామ్ శ్రీనివాస్,ఎంపీటీసీ పెద్దన్న, హెచ్ఎం పాడు మండలం పార్టీ అధ్యక్షులు యక్కంటి శ్రీనివాసులు రెడ్డి,హనుమంతునిపాడు మండలం నాయకులు,గాయం బలరామీ రెడ్డి,ఆదినారాయణ రెడ్డి, భవనం కృష్ణా రెడ్డి,గురు ప్రసాద్,కనిగిరి మాజీ సొసైటీ బ్యాంక్ చైర్మన్ సూరసాని మోహన్ రెడ్డి,సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి,రసూల్ డాక్టర్,మున్సిపల్ కౌన్సిలర్ తమ్మినేని సుజాత శ్రీరామ్ రెడ్డి ,జిలానీ,చింతం శ్రీను, ఖాజా,రామన బోయిన శ్రీను,మహిళా నాయకులు నాగమణి నాగూర్బి భారతి తదితరులు పాల్గొన్నారు.
Comment List