ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి..

గిరిజన ఆదివాసి కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్..

On
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి..

IMG-20250322-WA0550

IMG_20250322_14212481
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గిరిజన, ఆదివాసి కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్..

 సుధీర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి..

గిరిజన ఆదివాసి కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్..

ఎల్బీనగర్, మార్చి 21 (న్యూస్ ఇండియా ప్రతినిధి): సుధీర్ రెడ్డి రాజకీయంగా పనికిరాడు అని అసలు ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అని గిరిజన ఆదివాసి కార్పొరేషన్ చైర్మన్,  బెల్లయ్య నాయక్ అన్నారు. హస్థినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ ను ఆమె ఇంట్లో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆమెపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి మహిళలను అగౌరపరిచే విధంగా మాట్లాడడం సుధీర్ రెడ్డికి సరికాదని ఆయన అన్నారు. సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి అనర్హుడ అని అన్నారు. తను చేసిన వ్యాఖ్యలకు నైతికంగా బాధ్యత వహించి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా అతనిపై చర్యలు తప్పవని కఠినమైన శిక్ష పడే వరకు మేము  పోరాడుతూనే ఉంటామన్నారు. త్వరలోనే నేషనల్ ఎస్టీ కమిషన్ను కలసి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సుజాత నాయక్, పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి...

Views: 24

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి... ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి...
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి... స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి... ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తున్న కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి... *ఎల్బీనగర్, ఏప్రిల్ 02...
తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ మొదలు
రేషన్ మాఫియా కు బేడి లు ఖాయం..
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ తుమ్మల యుగేందర్
రంజాన్ – ఓ ఔదార్యపు సందేశం
పెద్దకడుబూరు : షార్ట్ సర్క్యూట్ తో కాడెద్దు ను కోల్పోయిన రైతు కుటుంబానికి పరామర్శ..!
పెద్దకడుబూరు : సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!