గణేష్ మండపల నిర్వాహకులతో ఏసీపీ కేవిపి రాజు సమావేశం

సమావేశం లో పాల్గొన్న మాడ్గుల్ సిఐ జగదీశ్ ఎస్ఐ నాగరాజు

On
గణేష్ మండపల నిర్వాహకులతో ఏసీపీ కేవిపి రాజు సమావేశం

శనివారం మాడుగుల మండలం వాసవి ఫంక్షన్ హాల్ లో ఇబ్రహీంపట్నం మాడుగుల మండల గణేష్ మండపాల నిర్వహకులతో ఇబ్రహీంపట్నం రాచకొండ ఏసీపి కే పి వి రాజు సమావేశం జరిపారు మాడుగుల మండలంలోని అన్ని గణేష్ మండపాలకు పర్మిషన్లు తీసుకోవాలని ప్రజలకు ఎవరికీ ఇబ్బంది కలగకుండా గణేష్ నవరాత్రులను జరుపుకోవాలని కోరారు ఈ సమావేశంలో మడ్గుల్ సి ఐ జగదీష్ గారు మరియు ఎస్ఐ నాగరాజు గారు పాల్గొన్నారు

Views: 150
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

No comments yet.

Latest News