కాలేజీ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య
On
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్)జనవరి5: చుంచుపల్లి మండలం విద్యానగర్ చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి శనగ రాంపవర్ (18) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్ చెందిన శనగ లక్ష్మణ్ కుమారుడు రాం పవర్ కొత్తగూడెంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. కాలేజీ వేధింపుల వాళ్ళన్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపారు. గత వారం నుంచి కాలేజీకి పోకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Views: 152
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 20:30:33
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
Comment List