కాలేజీ వేధింపులతో  విద్యార్థి ఆత్మహత్య 

On
కాలేజీ వేధింపులతో  విద్యార్థి ఆత్మహత్య 

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్)జనవరి5: చుంచుపల్లి మండలం విద్యానగర్ చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి శనగ రాంపవర్ (18) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్ చెందిన శనగ లక్ష్మణ్ కుమారుడు రాం పవర్ కొత్తగూడెంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. కాలేజీ వేధింపుల  వాళ్ళన్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపారు. గత వారం నుంచి కాలేజీకి పోకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Views: 144
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను నడిపితే చర్యలు తప్పవు :ట్రాఫిక్ ఎస్సై నరేష్ నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను నడిపితే చర్యలు తప్పవు :ట్రాఫిక్ ఎస్సై నరేష్
కొత్తగూడెం(న్యూస్ఇండియా నరేష్)జనవరి 8:జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ సూచనలతో కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు...
ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి: సిఐ కరుణాకర్
అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా కొత్తగూడెం ప్రభుత్వ దావఖాన 
కొత్తగూడెం ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 
విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలి
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం
ఏసీబీ వలలో ఓ పోలీసు అధికారి.........?