పిహెచ్సి ని తనకి చేసిన డిఎంహెచ్ఓ

సాధారణ కానుపులు జరగాలి

On
పిహెచ్సి  ని తనకి చేసిన డిఎంహెచ్ఓ

మండుటెండలో జాగ్రత్తలు వహించాలి

తీగలవేణి పిహెచ్ సి ఆకస్మిక తనిఖీ.

*జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళావతి భాయ్.
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాంబాబు.

(న్యూస్ రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

గూడూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళావతి భాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ  కాన్పులు జరిగే విధంగా చర్యలు తీసుకొని సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో రికార్డులను పరిశీలించి జాతీయ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా ఆమె మాట్లాడుతూ వేసవికాలంలో ఎండ వేడి ఎక్కువ అవుతుండడంతో  వైద్యులు మందులు, ఓ ఆర్ఎస్ లు తప్పకుండా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.కార్యక్రమంలో కావేటి మంగమ్మ ఇంచార్జ్ డి పి హెచ్ ఎన్ , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాంబాబు , యునాని డిస్పెన్సరీ వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్  ,స్టాఫ్ నర్స్ ఉదయశ్రీ , సూపర్వైజర్ షాను బేగం, ఫార్మసిస్ట్ అమల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.IMG-20240506-WA0739

Read More పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత..

Views: 100
Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News