సైకో పోవాలి సైకిల్ రావాలి

By Khasim
On
సైకో పోవాలి సైకిల్ రావాలి

యర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లి గ్రామంలో టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు, మండల అధ్యక్షులు చేకూరి సుబ్బారావు ఆధ్వర్యంలో బాబుతో మేము సైతం అంటూ కరపత్రాలతో నిరసన నిర్వహించారు.

చంద్రబాబు అరెస్టు చేసి 36 రోజులు అవుతున్న పోలీసులు ఒక్క ఆధారం చూపలేదని, తప్పుడు కేసులో చంద్రబాబును అరెస్టు చేశారని ప్రజలకు తెలిపారు.
కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత, మహిళలు భారీగా పాల్గొన్నారు.IMG-20231015-WA0043

Views: 20
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News