కొత్తగూడెం ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 

ముఖ్యఅతిథిగా ఎంవిఐ మనోహర్ 

On
కొత్తగూడెం ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 

IMG-20250108-WA1017కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్ )జనవరి 8 :జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా బుధవారం కొత్తగూడెం డిపో మేనేజర్ ఎం.దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంవిఐ మనోహర్ విచ్చేసి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బంది, కాలేజీ విద్యార్థులు, హమాలీలు, ఇతరులు స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వల్లన రోడ్డు ప్రమాదాల బారిన పడ్డప్పుడు బాధితులకు రక్తం అందుబాటు లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని. రక్తం దానం చేయడం వల్ల బాధితుల ప్రాణాలు కాపాడినవారు అవుతాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూబిఐ బ్యాంక్ మేనేజర్ దేవరాజ్, ఆర్టీసీ సిబ్బంది సురేష్, జాకబ్, హనుమ, రాములు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Views: 72
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎస్ ఆర్ కె టి స్కూలుకు అనుమతులు ఉన్నాయా....? ఎస్ ఆర్ కె టి స్కూలుకు అనుమతులు ఉన్నాయా....?
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్ )జనవరి 9:కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని మేదర బస్తీలో ఉన్న ప్రవేట్ పాఠశాల  ఎస్ ఆర్ కె టి స్కూల్ కి అనుమతులు ఉన్నాయా..? లేవా..? అనే...
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొత్తగూడెంలో సమాచార కేంద్రం
భద్రాచలంలో రేపే ముక్కోటి వైకుంఠ ఏకాదశి
నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను నడిపితే చర్యలు తప్పవు :ట్రాఫిక్ ఎస్సై నరేష్
ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి: సిఐ కరుణాకర్
అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా కొత్తగూడెం ప్రభుత్వ దావఖాన 
కొత్తగూడెం ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం