వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొత్తగూడెంలో సమాచార కేంద్రం

On
వైకుంఠ ఏకాదశి సందర్భంగా  కొత్తగూడెంలో సమాచార కేంద్రం

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్)జనవరి 9: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుంచి భద్రాచలం వెళ్ళు భక్తుల కోసం కొత్తగూడెం బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలలో గురువారం సమాచార శాఖ ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేసి  భక్తులకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయానికి సంబంధించిన వివరాలు, ఆలయ మార్గాలతో కూడిన సమాచార పత్రాన్ని అందిస్తున్నారు. భక్తుల సూచనలు సమాచారం కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు (ఫణి -7659993735), (వాల్య-6301582152), (ప్రతాప్-8919548451) సంప్రదించవచ్చు.

Views: 11
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎస్ ఆర్ కె టి స్కూలుకు అనుమతులు ఉన్నాయా....? ఎస్ ఆర్ కె టి స్కూలుకు అనుమతులు ఉన్నాయా....?
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్ )జనవరి 9:కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని మేదర బస్తీలో ఉన్న ప్రవేట్ పాఠశాల  ఎస్ ఆర్ కె టి స్కూల్ కి అనుమతులు ఉన్నాయా..? లేవా..? అనే...
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొత్తగూడెంలో సమాచార కేంద్రం
భద్రాచలంలో రేపే ముక్కోటి వైకుంఠ ఏకాదశి
నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను నడిపితే చర్యలు తప్పవు :ట్రాఫిక్ ఎస్సై నరేష్
ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి: సిఐ కరుణాకర్
అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా కొత్తగూడెం ప్రభుత్వ దావఖాన 
కొత్తగూడెం ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం