భద్రాచలంలో రేపే ముక్కోటి వైకుంఠ ఏకాదశి

నేడు తెప్పోత్సవం

On
భద్రాచలంలో రేపే ముక్కోటి వైకుంఠ  ఏకాదశి

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) జనవరి 9: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం భద్రాచలంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యాయనోత్సవములో భాగంగా నేడు గురువారం ఎంతో కనులకు నైనా ఆనందంగా శ్రీ రామచంద్ర స్వామివారికి గోదావరిలో తెప్పోత్సవం, రేపు 10 శుక్రవారం ఉత్తరద్వార దర్శనంతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సీతారామచంద్రస్వామి వారు, భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రాంగణం నేడు, రేపు జనసంద్రంగా మారనున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు ఆలయ ఈవో సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

Views: 33
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎస్ ఆర్ కె టి స్కూలుకు అనుమతులు ఉన్నాయా....? ఎస్ ఆర్ కె టి స్కూలుకు అనుమతులు ఉన్నాయా....?
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్ )జనవరి 9:కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని మేదర బస్తీలో ఉన్న ప్రవేట్ పాఠశాల  ఎస్ ఆర్ కె టి స్కూల్ కి అనుమతులు ఉన్నాయా..? లేవా..? అనే...
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొత్తగూడెంలో సమాచార కేంద్రం
భద్రాచలంలో రేపే ముక్కోటి వైకుంఠ ఏకాదశి
నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను నడిపితే చర్యలు తప్పవు :ట్రాఫిక్ ఎస్సై నరేష్
ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి: సిఐ కరుణాకర్
అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా కొత్తగూడెం ప్రభుత్వ దావఖాన 
కొత్తగూడెం ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం