యువతా మేలుకో
సమాజంలో హత్యలు,దోపిడీలు ,అత్యాచారాలు, అన్యాయాలు,అక్రమాలురోడ్డు ప్రమాదాలు ,అనైతిక కార్యకలాపాలు ,రాజకీయ పార్టీల మరియు వ్యక్తుల వాదులాటలు ఇలాంటి సంఘటనలు తప్ప నీతి ,నిజాయితీ,న్యాయం ,ధర్మం ,మానవత్వం మచ్చుకైనా కనిపించవు. రాబోయే తరాలకు మనం ఏమి విలువలు నేర్పుతున్నాము , ఈ బిజీ లైఫ్ లో ఇంట్లో పిల్లలకు ఇది మంచి ఇది చెడు అని చెప్పే తీరిక తల్లి తండ్రులకు లేదు ,జీవిత పోరాటంలో అలసి పోయిన వృద్ధులు వృద్ధాశ్రమాల్లో జీవితం గడుపుతున్నారు,ఇక గురువులు కాలంతో పరిగెడుతూ […]
సమాజంలో హత్యలు,దోపిడీలు ,అత్యాచారాలు, అన్యాయాలు,అక్రమాలురోడ్డు ప్రమాదాలు ,అనైతిక కార్యకలాపాలు ,రాజకీయ పార్టీల మరియు
వ్యక్తుల వాదులాటలు ఇలాంటి సంఘటనలు తప్ప నీతి ,నిజాయితీ,న్యాయం ,ధర్మం ,మానవత్వం మచ్చుకైనా కనిపించవు.
రాబోయే తరాలకు మనం ఏమి విలువలు నేర్పుతున్నాము , ఈ బిజీ లైఫ్ లో ఇంట్లో పిల్లలకు ఇది మంచి ఇది చెడు అని చెప్పే తీరిక
తల్లి తండ్రులకు లేదు ,జీవిత పోరాటంలో అలసి పోయిన వృద్ధులు వృద్ధాశ్రమాల్లో జీవితం గడుపుతున్నారు,ఇక గురువులు కాలంతో పరిగెడుతూ
వాళ్ళ సబ్జెక్టు చెప్పుకోవడానికే సమయం సరిపోదు ఒక వేళ సమయం కుదుర్చుకుని చెప్పినా వినే వాళ్ళు చాలా తక్కువ . నేటి తరం
పిల్లలు యువత సామాజిక మాధ్యమాలకు బాగా అలవాటయ్యారు, కాని సొషల్ మీడియా మంచినీ ఇస్తుంది ,చెడుని చూపిస్తుంది దురదృష్టవశాత్తూ
మంచిని వదిలి చెడుని అనుకరిస్తున్నారు. అంతో ఇంతో పిల్లలకి విలువలు నేర్పే గురువు పుస్తకం .ఆన్ లైన్ క్లాసుల పుణ్యమా అని
పుస్తకం జాడే కనిపంచదు.కనుక యువతా మేలుకో,నీ తల రాతను మార్చుకో ,సక్రమ మార్గంలో నడిచి తర్వాతి తరాలకు ఆదర్శంగా నిలువు……….
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List