భారతీయ జనతా పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
పాలకుర్తి మండల మరియు మోర్చాల నూతన కార్యవర్గం ఎన్నిక
పాలకుర్తి మండల అధ్యక్షుడు దుంపల సంపత్
పాలకుర్తి బిజెపి మండల అధ్యక్షుడు దుంపల సంపత్ ఆధ్వర్యంలో పాలకుర్తి మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి ఆదేశాల మేరకు నూతన మండల కమిటీతో పాటు పార్టీ మోర్చా ల అధ్యక్షులు, మండల నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది.
మండల ప్రధాన కార్యదర్శులుగా పాలకుర్తికి చెందిన పెనుగొండ సోమేశ్వర్, మారం రవి కుమార్ (బమ్మెర) వెల్పుల దేవరాజు, ఉపాధ్యక్షులుగా బోనగిరి శ్రీను (కొండాపురం) కమ్మగాని నాగేష్, కాసోజు సమ్మయ్య చారి (ఈరవెన్ను) నూనవత్ శంకర్ (దుబ్బతండ ) ఈర్ల రాజు (తిరుమలగిరి) కార్యదర్శులు గా పిట్టల సైదులు (వల్మిడి) గుగ్గిల్ల ముక్కదం, గుగుళ్ళ సురేష్, వినయ్,
కార్యవర్గ సభ్యులుగా చల్లా వినయ్ (తొర్రూరు ) రాజు నాయక్ (ముత్తారం) అనగండ్ల వెంకన్న (శాతపురం)
ఓబిసి మోర్చ అధ్యక్షుడిగా మామిండ్ల వెంకన్న (దర్దపల్లి)
ఎస్టీ మోర్చ అధ్యక్షుడిగా లకావత్ రవి, (బమ్మెర పెద్ద తండ) మహిళ మోర్చ అధ్యక్షురాలు గా లకావత్ సుజాత (మేకల తండ)
కిసాన్ మోర్చ అధ్యక్షుడిగా కుదురు మహేందర్ (వావిలాల) మైనార్టీ మోర్చ అధ్యక్షుడిగా ఎండి నజీర్ (దర్దెపల్లి) దళిత మోర్చ అధ్యక్షుడిగా కొడిశాల యాదగిరి (ఈరవెన్ను) యువ మోర్చ అధ్యక్షుడిగా గొనె అమరెందర్, సోషల్ మీడియా కన్వీనర్ గా ప్రవీణ్ లను ఎన్నుకోవడం జరిగిందని వారికి నియామక పత్రాలు అందించినట్శ తెలిపారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు దుంపల సంపత్ మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగ రాంమ్మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కర్ర శ్రీనివాస్ రెడ్డి, చౌడ రమేష్, శివ రాజ్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు దొంగరి మహేందర్, నియోజకవర్గ కన్వీనర్ పూసల శ్రీమాన్, కో కన్వీనర్ సుంకరనేని కోటేశ్వర్, సీనియర్ నాయకులు కమ్మగాని శ్రీకాంత్ సహాయ సహకారాలతో పాలకుర్తి మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పబ్బ సంతోష్ పాల్గొన్నారు..
నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
Comment List