తెలంగాణ ఎన్నికల్లో హంగ్ ఊహగానమే

హంగ్ ఏర్పడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు

By Venkat
On
తెలంగాణ ఎన్నికల్లో హంగ్ ఊహగానమే

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

తెలంగాణ ఎన్నికలు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ఈరోజు మొదలవుతుంది అయితే గత రెండు మూడు రోజుల నుంచి B.J.P కి 18 TO 20 సీట్లు పైగా వస్తాయని  తెలంగాణలో హంగు ఏర్పడే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషిస్తున్నారు కానీ తెలంగాణలో ఎట్టి పరిస్థితులను  హంగ్ ఏర్పడే అవకాశం లేదని కేవలం అది ఊహగానమేనని  రాజకీయ విశ్లేషకులు ఆడారి  నాగరాజు స్పష్టం చేశారు బండి సంజయ్  నీ అధ్యక్ష పదవి నుండి తొలగించకుండా ఉండుంటే B.J.P అంచన వేస్తున్న 18 సీట్లు ఆశించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని  కానీ ఇప్పుడు ఆశిస్తున్న బిజెపి 18  సీట్లు వాస్తవాలకు దూరంగా ఫిగర్ ఉందని కాబట్టి తెలంగాణలో హంగ్ ఏర్పడే  ప్రసక్తి లేదని  ఆడారి స్పష్టం చేశారు .IMG-20231203-WA0044

Views: 5
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News