తెలంగాణ ఎన్నికల్లో హంగ్ ఊహగానమే
హంగ్ ఏర్పడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు
By Venkat
On
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
తెలంగాణ ఎన్నికలు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ఈరోజు మొదలవుతుంది అయితే గత రెండు మూడు రోజుల నుంచి B.J.P కి 18 TO 20 సీట్లు పైగా వస్తాయని తెలంగాణలో హంగు ఏర్పడే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషిస్తున్నారు కానీ తెలంగాణలో ఎట్టి పరిస్థితులను హంగ్ ఏర్పడే అవకాశం లేదని కేవలం అది ఊహగానమేనని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పష్టం చేశారు బండి సంజయ్ నీ అధ్యక్ష పదవి నుండి తొలగించకుండా ఉండుంటే B.J.P అంచన వేస్తున్న 18 సీట్లు ఆశించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కానీ ఇప్పుడు ఆశిస్తున్న బిజెపి 18 సీట్లు వాస్తవాలకు దూరంగా ఫిగర్ ఉందని కాబట్టి తెలంగాణలో హంగ్ ఏర్పడే ప్రసక్తి లేదని ఆడారి స్పష్టం చేశారు .
Views: 5
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
పొంగులేటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రజాక్
02 Jan 2025 21:11:55
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) జనవరి 2: రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఐఎన్టీయుసి వైస్ ప్రెసిడెంట్...
Comment List