ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్

ప్రతి ఒక్కరు ఓటును తమ విధిగా నిర్వర్తించాలి

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్

IMG_20231130_073623

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు జనాలు తీరాలి. పులిగిల్ల గ్రామ సర్పంచ్ తన ఓటును వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తమ విధిగా కచ్చితంగా వినియోగించుకొని ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఓటు అనే ఆయుధం ప్రజలకు మాత్రమే ఉన్నదని ఆయన తెలియజేశారు.

Views: 95

Post Comment

Comment List

Latest News