కాంగ్రెస్ పార్టీ తరఫున సిపిఐ పార్టీ అభ్యర్థి సాంబశివరావు కు సంపూర్ణ మద్దతు ఉంటుంది: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా నరేష్ )నవంబర్ 8 :

On
కాంగ్రెస్ పార్టీ తరఫున సిపిఐ పార్టీ  అభ్యర్థి సాంబశివరావు కు సంపూర్ణ మద్దతు ఉంటుంది: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

 భద్రాద్రి కొత్తగూడెం(  న్యూస్ ఇండియా నరేష్ )నవంబర్ 8 : పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించిన స్థానంలో  కొత్తగూడెం  అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూనంనేని సాంబశివరావు కు కాంగ్రెస్ పార్టీ తరపున తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని.  కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి , తెలంగాణ ప్రచార  కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తెలిపారు. బుధవారం కొత్తగూడెం లో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు

WhatsApp Image 2023-11-08 at 5.25.19 PM

Views: 31

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News