కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్

బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు

On
కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్

IMG-20231009-WA0041నారాయణఖేడ్ మండల పరిధిలోని జుక్కల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు 50 మంది.ఎమ్మెల్యే మహా రెడ్డీ భూపాల్ రెడ్డీ  చేస్తున్న అభివృద్ది చూపిస్తున్న ఆప్యాయతకి చూసి మేము మి వెంటే ఉంటానని స్పష్టం చేస్తూ బీ ఆర్ ఎస్ పార్టీ లోకి వచ్చినారు.. చేరిన నాయకులలోమలిపటెల్ రమేశ్, తోట మల్లన్న, మరెల్లి రాములు, అవుటి మచెందర్.కుందేలి బాలయ్య, బాన్సి నాయక్, గోవింద్ నాయక్,మరియు కార్యకర్తలు 50 మంది వున్నారు.వారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షుడు పరమేశ్వర్, సీనియర్ నాయకులు..లక్ష్మణ్ రావు, కమ్మరి సాయిలు, బిబిపెట్ సాయిలు, దత్తు రావు పటేల్, మనోహర్ రావు , రాజేందర్ రావు.. గ్రామస్తులు పాల్గొన్నారు..ఎమ్మెల్యే మహా రెడ్డీ భూపాల్ రెడ్డి  మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామము అభివృద్ది లో ఉండాలని హహర్నిషలు శ్రమిస్తున్నను మి కోసం పనిచేసే నాయకుడిని నేను ఎల్లప్పుడూ మి వెంటే ఉంటాను కావున మిరునాకు మరిక్క సారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు.. ఏ గ్రామానికి వెళ్లిన ఘన స్వాగతం పలుకుతున్నారు అన్ననారు..

Views: 414
Tags:

About The Author

Post Comment

Comment List