శ్రీ రామకృష్ణ మఠాన్ని సందర్శించిన "చేరెడ్డి"
On
గిద్దలూరు న్యూస్ ఇండియా
గిద్దలూరు మండలం వెల్లిపల్లె గ్రామంలోని శ్రీ రామకృష్ణ మఠాన్ని వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరియు సి.వి.రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా సివిఆర్ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వెల్లు పల్లె గ్రామం వైఎస్ఆర్సిపి నాయకులు పి.కాశిరెడ్డి మరియు రామకృష్ణ మఠం సభ్యులు మహిళలు భక్తులు పాల్గొన్నారు.
Views: 147
Tags:
Comment List