వేముల గోపినాథ్ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మందుల సామేలు

On
వేముల గోపినాథ్ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మందుల సామేలు

న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 10( నల్లగొండ జిల్లా ప్రతినిధి): తుంగతుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు వేముల గోపినాథ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే మందుల సామేలు సమక్షంలో శనివారం కేకు కట్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేలు యూత్ కాంగ్రెస్ నాయకులు గోపినాథ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు సేవ చేస్తూ భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండేందుకు తమ వంతు పాత్రను పోషిస్తూ ముందుకు వెళ్లాలని , గోపినాథ్ కు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ఉంచాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి, పిఏ సి ఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గూని వెంకటయ్య, చింత ధనంజయ ,వడ్లకొండ పరమేష్ ,బిక్షం రెడ్డి, యుగంధర్ రెడ్డి ,భూపతి వెంకన్న, బోడ అరుణ్ పాకాల సతీష్,దేవరకొండ జయరాజు, తోటకూరి పరుశరాములు, పల్స సైదులు, నూక కిషోర్ ,దేవరకొండ శంకర్ ,తదితరులు పాల్గొన్నారు.160026d047824c61bbb2f1c55cb62dd9

Views: 35

About The Author

Post Comment

Comment List

Latest News