రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాలి.
డిఈ విజయ్, ఎడిఈ కవిత
On
ఏ ఈ లు ప్రణీత్, అమ్ములు.
రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాలి.
* డిఈ విజయ్, ఎడి కవిత ఏ ఈ లు ప్రణీత్, అమ్ములు.
(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)
పొలం దగ్గర పనిచేస్తూ భావుల దగ్గర రైతులు పనుల పట్ల జాగ్రత్తగా ఉండడం ద్వారా ప్రమాదాలు జరుగుతాయని అట్టి ప్రమాదాలనూ నివారించేందుకు డిఈ విజయ్ విద్యుత్ పట్ల అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను చేపట్టారు. రైతులు పొలంలో ఉన్న మోటార్లను స్టార్టర్లను ఎర్తింగ్ చేసుకొని మోటార్ల కెపాసిటర్లను ఫిట్టింగ్ చేసి ఆటో స్టార్ట్ లను తొలగించాలని డి ఈ విజయ్ కోరినట్టు తెలిపారు. ప్రతి ఇంటి ఇంటికి విద్యుత్ మీటర్లు బిగించాలని, అవగాహన లేకపోతే వాటిని తెలుసుకోవాలని డిఈ విజయ్ సిబ్బందిలకు తెలిపారు. కార్యక్రమంలోకార్యక్రమంలో ఏడిఈ కవిత, ఏఈ ప్రణీత్, అమ్ములు, లు సిబ్బంది పాల్గొన్నారు.
Read More ఉన్నతి కోసం యువత శ్రమించాలి...
Views: 2
About The Author
Related Posts
Post Comment
Latest News
పొంగులేటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రజాక్
02 Jan 2025 21:11:55
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) జనవరి 2: రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఐఎన్టీయుసి వైస్ ప్రెసిడెంట్...
Comment List