ఘనంగా యువ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వాంకుడోత్ కొమ్మాలు

On
ఘనంగా యువ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

తరలివచ్చిన గ్రామస్తులు.

ఘనంగా యువ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం. 

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలోని ఎస్సీ కాలనీలో యువ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వాంకుడోత్ కొమ్మలు విచ్చేసి గణేష్ ని పూజలు అందుకున్నారు. గ్రామ ప్రజలంతా అన్నదాన కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు.గ్రామంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు సతి సమేతంగా గణేష్ ని పూజలో పాల్గొని ఆశీర్వాదాలు అందు20240915_202905కున్నారు. యువ యూత్ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.

Views: 516

About The Author

Post Comment

Comment List