తొర్రూర్ మండలంలో బైకును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ఇద్దరికీ కాళ్లు విరుగగా.. మరొకరికి పరిస్థితి విషమంగా ఉంది..

తొర్రూర్ మండలంలో బైకును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

IMG_20240907_152538

  మహబూబాబాద్ జిల్లా. తొర్రూర్ మండలం. నాంచారీ మడూరు దగ్గర ఖమ్మం & వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు క్రాస్ చేస్తుండగా టూ వీలర్ ను  ఢీ కొట్టిన ఆర్టిసి బస్సు ఇద్దరికీ కాళ్లు విరుగగా మరొకరికి పరిస్థితి విషమంగా ఉంది వీళ్ళు తొర్రూరు మండలం వెలికట్టే గ్రామానికి చెందిన వారిగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఆగకుండా వెళ్లిపోయిన ఆర్టీసీ బస్సు డ్రైవరు పూర్తి  సమాచారం తెలియాల్సి ఉంది.

Views: 335
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News