రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
On
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
ఎల్బినగర్, జూలై 22 (న్యూస్ ఇండియా ప్రతినిధి): 25 నుండి 27 వరకు వనస్థలిపురం కేబీఆర్ కన్వెన్షన్ లో జరగ నున్న రాష్ట్ర స్థాయి
ఫోటో ఎక్స్పో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అద్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ కు ప్రత్యేక అతిధిగా ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా గోపీ శంకర్ మాట్లాడుతూ నవీన సమాజ నిర్మాణంలో ఫోటో గ్రాఫర్ల కృషి చాలా ఉన్నతమైనది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫోటో గ్రాఫర్ల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు ఎండి నవాజ్ పాషా, అబ్దుల్లాపూర్మెట్ మండల అద్యక్షులు చెరుకు శ్రీశైలం గౌడ్, మండల మాజీ అధ్యక్షులు తోర్పునూరి శివ గౌడ్, మండల మాజీ గౌరవ అద్యక్షులు దేశారం యాదగిరి గౌడ్, సబ్యులు బండారి రాజు, ఎండి సల్మాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Views: 10
About The Author
Related Posts
Post Comment
Latest News
పొంగులేటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రజాక్
02 Jan 2025 21:11:55
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) జనవరి 2: రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఐఎన్టీయుసి వైస్ ప్రెసిడెంట్...
Comment List