case on raghunandan : ఎమ్మెల్యే రఘునందన్‌పై కేసు
case on raghunandan : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌పై అబిడ్స్ పీఎస్‌లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్‌లో మైనర్ రేప్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో కొన్ని ఫొటోలు, వీడియోలను ఆయన ఇటీవల బయటపెట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ ఐపీసీ సెక్షన్ 228-A కింద కేసు నమోదు చేశారు. దీన్ని రఘునందన్ తప్పుపట్టారు. తాను ఎక్కడా బాలిక పేరు చెప్పలేదని అలాగే ముఖం కూడా చూపించలేదని వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే తాను నడుచుకున్నానని అన్నారు. ఇలాంటి […]
case on raghunandan : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌పై అబిడ్స్ పీఎస్‌లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్‌లో మైనర్ రేప్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో కొన్ని ఫొటోలు, వీడియోలను ఆయన ఇటీవల బయటపెట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ ఐపీసీ సెక్షన్ 228-A కింద కేసు నమోదు చేశారు.
దీన్ని రఘునందన్ తప్పుపట్టారు. తాను ఎక్కడా బాలిక పేరు చెప్పలేదని అలాగే ముఖం కూడా చూపించలేదని వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే తాను నడుచుకున్నానని అన్నారు. ఇలాంటి కేసులు ఎదుర్కోవడం తనకు కొత్తేమీ కాదని చెప్పారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List