జిఎంఆర్ క్యాంప్ కమాండెంట్ కు అభినందనలు...
On
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన జీఎంఆర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ విద్యార్థులు పరీక్ష రాసిన 186 మందిలో 104 మంది ఎంపిక కావడం చాలా సంతోషకరమైన విషయం అని పటాన్చెరు డిఎస్పి పురుషోత్తం రెడ్డి అన్నారు. సందర్భంగా క్యాంప్ కమాండెంట్ కిక్కరి గోపి శంకర్ యాదవ్ ని పటాన్ చెరు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి స్థానిక ఇన్స్పెక్టర్ శ్రీ లాలూ నాయక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి లు అభినందించారు.
Views: 337
Tags:
Comment List