బిగ్ బ్రేకింగ్..జమిలి ఎన్నికలపై కేంద్రం సంచలన ప్రకటన

తెలంగాణ, ఆంధ్ర లో ఎన్నికల పరిస్థితి ఏంటి?

On
బిగ్ బ్రేకింగ్..జమిలి ఎన్నికలపై కేంద్రం సంచలన ప్రకటన

one nation

 దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై  భారీ చర్చ జరుుగుతున్న వేళ కేంద్ర లా కమిషన్ కీలక ప్రకటన చేసింది.  ఇప్పటికిప్పుడు దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని తేల్చి చెప్పింది. ప్రతిసారి లాగే ఈ ఏడాది కూడా ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పరిస్థితిపై ఒక క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో డిసెంబర్ లో, ఆ:ధ్రలో ఏప్రిల్ నెలలో జరిగే అవకాశం ఉంది.

Views: 253
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఘనంగా వినాయక చవితి వేడుకలు* ఘనంగా వినాయక చవితి వేడుకలు*
*ఘనంగా వినాయక చవితి వేడుకలు* *న్యూస్ ఇండియా పెబ్బేర్* నవరాత్రులు పురస్కరించుకుని పెబ్బేర్ మున్సిపాలిటీ పెబ్బేర్ మండల పరిధి గ్రామాలలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా...
జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ