త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో మహానదానం
చౌదరిగుడు గ్రామం స్వర్ణ గిరి కాలనీలో అన్నదానం
By Venkat
On
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగుడు గ్రామంలో స్వర్ణగిరి కాలనీలో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధుని సన్నిధిలో మహా అన్నదన్న కార్యక్రమాన్ని చేపట్టారు.
కాలనీ ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మంద స్వామి దాస్, బండ్లగూడ వాణి నాగేష్ గౌడ్, రాడ్డ మల్ల భోజిరెడ్డి, మాజీ వార్డు సభ్యుడు బొమ్మగానీ శ్రీనివాస్ గౌడ్, కాలనీ పెద్దలు విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో చింటూ, హరీష్, లక్ష్మణ్, రాజ్, సాయికిరణ్, కౌశిక్భ,రత్, అఖిల్, నిఖిల్, సుధీర్, సోను, వంశీ, కిరణ్ పాల్గొన్నారు.
Views: 5
Tags:
Comment List