తెలంగాణలో ముందస్తు హడావుడి

On

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ..జరుగుతున్న హడావుడి మాత్రం కేసీఆర్ కాదంటే ఔననే అనిపిస్తోంది. వరుస ప్రారంభోత్సవాలు, అటు ఉద్యోగ నోటిఫికేషన్లు అన్ని కూడా ప్రభుత్వం చేస్తున్న హడావుడి.. ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్తుందనే సిగ్నల్స్ ఇస్తున్నాయి. ఇప్పుడైతేనే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత.. కేంద్రం మీదకు మళ్లుతుందనే ఆలోచనలో గులాబీ దళపతి ఉన్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ప్రతిపక్ష, విపక్ష నేతలు చేస్తున్న కామెంట్స్ ఆసక్తిరంగా మారుతున్నాయి. తెలంగాణలో ముందస్తు […]

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ..జరుగుతున్న హడావుడి మాత్రం కేసీఆర్ కాదంటే ఔననే అనిపిస్తోంది.

వరుస ప్రారంభోత్సవాలు, అటు ఉద్యోగ నోటిఫికేషన్లు అన్ని కూడా ప్రభుత్వం చేస్తున్న హడావుడి.. ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్తుందనే సిగ్నల్స్ ఇస్తున్నాయి.

ఇప్పుడైతేనే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత.. కేంద్రం మీదకు మళ్లుతుందనే ఆలోచనలో గులాబీ దళపతి ఉన్నట్లు తెలుస్తోంది.

ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ప్రతిపక్ష, విపక్ష నేతలు చేస్తున్న కామెంట్స్ ఆసక్తిరంగా మారుతున్నాయి.

Read More బర్త్ డే ట్రీ తెలంగాణ

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తుండటం చర్చనీయాంశంగా మారుతున్నాయి. డిసెంబర్‌లో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న వేళ ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News