డ్రోన్లు కూల్చే డేగ

On

చైనా సరిహద్దుల్లో జరుగుతున్న భారత్‌-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాల్లో భారత్‌ సరికొత్త అస్త్రాన్ని పరీక్షించింది. సాధారణంగా బాంబులను కనిపెట్టడానికి , శత్రువులను పట్టుకోవడానికి డాగ్‌స్క్వాడ్‌లు భద్రత బలగాలకు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నాయి. ట్రైనింగ్ ఇచ్చిన డాగ్స్‌ను ఇందులో ఉపయోగిస్తారు. ఇప్పుడు శత్రు దేశాల డ్రోన్లను కూల్చివేయడానికి భారత సైన్యం పక్షుల సాయం తీసుకుంటోంది. ఇందుకోసం డేగలకు శిక్షణ ఇస్తోంది. సరిహద్దు వెంట శత్రు దేశాల డ్రోన్లను కూల్చివేయడానికి అర్జున్ అనే డేగకు శిక్షణ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌ ఔలిలో […]

చైనా సరిహద్దుల్లో జరుగుతున్న భారత్‌-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాల్లో భారత్‌ సరికొత్త అస్త్రాన్ని పరీక్షించింది.

సాధారణంగా బాంబులను కనిపెట్టడానికి , శత్రువులను పట్టుకోవడానికి డాగ్‌స్క్వాడ్‌లు భద్రత బలగాలకు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నాయి.

ట్రైనింగ్ ఇచ్చిన డాగ్స్‌ను ఇందులో ఉపయోగిస్తారు.

ఇప్పుడు శత్రు దేశాల డ్రోన్లను కూల్చివేయడానికి భారత సైన్యం పక్షుల సాయం తీసుకుంటోంది.

Read More సంక్రాంతి మన దేశంలో జరుపుకునే పెద్ద పండుగ..

ఇందుకోసం డేగలకు శిక్షణ ఇస్తోంది. సరిహద్దు వెంట శత్రు దేశాల డ్రోన్లను కూల్చివేయడానికి అర్జున్ అనే డేగకు శిక్షణ ఇచ్చారు.

Read More సంక్రాంతి శుభాకాంక్షలు..

ఉత్తరాఖండ్‌ ఔలిలో జరుగుతున్న యుద్ధ అభ్యాస్‌ 2022లో భాగంగా భారత సైన్యం అర్జున్ ప్రతిభను ప్రదర్శించింది. సైనికుడు చేతి నుంచి ఎగిరిన డేగ..చిన్న డ్రోన్‌ను నేలకూల్చింది

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News