తెలంగాణలో భారీగా రేషన్ కార్డుల రద్దు?

On
తెలంగాణలో భారీగా రేషన్ కార్డుల రద్దు?

 న్యూస్ ఇండియా తెలంగాణ రిపోర్టర్ జైపాల్ తెలంగాణలో భారీగా రేషన్ కార్డుల రద్దు?తె లంగాణలో దాదాపు 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఈ కేవైసీ ప్రక్రియకు హాజరుకాకపోవడంతో వీరందరి కార్డులను ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇకపై రేషన్ కార్డుల జారీలో పకడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచి సిటిజన్ 360 డేటా సాయంతో అర్హులైన వారికే కార్డులు మంజూరు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.

Views: 4

About The Author

Post Comment

Comment List

Latest News

నిజాయితి ని చాటుకున్న: సివిల్ సప్లయ్ అధికారి డి.టి మాచన రఘునందన్... నిజాయితి ని చాటుకున్న: సివిల్ సప్లయ్ అధికారి డి.టి మాచన రఘునందన్...
నిజాయితి ని చాటుకున్న:సివిల్ సప్లయ్ అధికారి డి.టి మాచన రఘునందన్... బస్సులో రూ 50 వేలు  మరిచిపోయిన రైతు... గుర్తించి బాధితుడికి అందజేత.. నిజాయతీ చాటుకున్న సివిల్...
నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన సదస్సు
గ్యాస్ ను డోర్ డెలివరి చేయాల్సిందే...
ఆత్మవిశ్వాసం బలాన్ని అందిస్తుంది...! శక్తి జ్ఞానాన్ని ఇస్తుంది...!!
జనగాం జిల్లా పాలకుర్తి మండలం ధర్దేపల్లి గ్రామంలో
ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు
వలిగొండ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక