2024 ఎన్నికల బరిలో ఉత్సాహంగా యువతరం
మొదటి నుంచి చివరి వరకు నిలబడ్డ పెందుర్తి ఇండిపెండెంట్ MLA అభ్యర్థి
By Venkat
On
ఆడారి నాగరాజు
2024 ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలుగా చెప్పుకోవచ్చు ఈ ఎన్నికల్లో యువతరం ఎక్కువగా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేశారు పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు
నామినేషన్ వేయగా నామినేషన్ ఉపసంహరించుకుంటారని అందరూ భావించారు కానీ అలా జరగలేదు చివరి వరకు నిలబడ్డారు ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీలతో సమానంగా ప్రచారం చేశారు అందరికంటే ఎక్కువగా డోర్ టు డోర్ ప్రచారం కూడా చేశారు
పోలింగ్ బూత్ లో 16 మంది ఏజెంట్లు పెట్టి బూత్ మేనేజ్మెంట్ కూడా చేశారు కౌంటింగ్ సంబంధించి
పెందుర్తికి 14 టేబుల్ ఇవ్వగా 14 మంది కౌంటింగ్ ఏజెంట్లు పెట్టి అధికార ప్రతిపక్ష పార్టీలకు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏమి తక్కువ కాదని చాటి చెప్పారు ఏది ఏమైనా గెలుపోవటములతో చూడకుండా యువత ఎన్నికల్లో ఈ రకంగా ముందుకు రావడం అందరూ ఆశించదగ్గ విషయం
Views: 37
Tags:
Comment List