అత్యవసర సమయంలో రక్తదానం చేసిన రుద్రంగి బ్లేడ్డ్ గ్రూప్ G

On
అత్యవసర సమయంలో రక్తదానం చేసిన రుద్రంగి బ్లేడ్డ్ గ్రూప్ G

రుద్రంగి, జనవరి25,  న్యూస్ ఇండియా

కరీంనగర్ జిల్లాలోని చల్మేడ ఆనందరావు హాస్పిటల్ లో చందుర్తి మండలం బండపెల్లి గ్రామానికి చెందిన రాజవ్వ కు హార్ట్ సర్జరీ ఉండగా చికిత్స  నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరం అని పేషెంట్ కుటుంబ సభ్యులు డోనర్ కోసం వేతకుతూ కరీంనగర్ పట్టణంలో వాళ్ళకి ఎవరు డోనర్ దొరకక రుద్రంగి మండలకేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు,శాశ్వత రక్తదాత మర్రిపెల్లి విశాల్ గౌడ్ కు సమాచారం తెలుపగా  రుద్రంగి  బ్లేడ్డ్ డోనర్స్ వాట్సాప్ గ్రూప్ లో సమాచారం చేరవేయగా రుద్రంగి మండలకేంద్రానికి  చెందిన మ్యాదరి గంగాధర్, పడాల నరేష్,ఆకుల నవీన్ ముగ్గురు కలిసి కరీంనగర్ వెళ్లి రక్తం ఇవ్వడం జరిగింది. బి పాజిటివ్ రక్తం అవసరం అని సమాచారం తెలపగానే సమయంతో సంబంధం లేకుండా వెంటనే స్పందించి ఆపద సమయంలో రక్తదానం చేసిన యువకులను రుద్రంగి బ్లేడ్డ్ బ్యాంక్ గ్రూప్ సభ్యులు మరియు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Views: 19
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఏడుగురు పేకాటరాయిలు అరెస్ట్.. ఏడుగురు పేకాటరాయిలు అరెస్ట్..
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల, జనవరి 13, న్యూస్ ఇండియా ప్రతినిధి:- పేకాట ఆడుతున్న ఏడుగురు చిత్రం.. ఏడుగురు పేకాటరాయులు అరెస్టయినా సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో...
పదవి విరమణ చేసిన సైనికుడు...
బర్త్ డే ట్రీ తెలంగాణ
నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి నిర్మాణం చేపట్టాలి - సిపిఐ డిమాండ్..!
వల్మిడి లో ఘనంగా ముక్కోటి ఏకాదశి
ఎస్ ఆర్ కె టి స్కూలుకు అనుమతులు ఉన్నాయా....?
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొత్తగూడెంలో సమాచార కేంద్రం