ఉద్యమకారుల కృతజ్ఞత సభకు ఎమ్మెల్యే కుంభం కు ఆహ్వానం
On
వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం జరిగే రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభకు ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత సభకు భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి ని బుధవారం ఆయన నివాసంలో ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందజేసి వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు సంగిశెట్టి క్రిస్టఫర్, ఉద్యమకారులు పబ్బు ఉపేందర్ బోస్, ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి ప్రధాన కార్యదర్శి బొడిగే సుదర్శన్, బత్తిని రవి, గంధ మల్లమ్మ, కొండూరు నీలమ్మ, జోగుఅంజయ్య, మల్లం వెంకటేశం, కదిరేని స్వామి, కొండూరు సత్తయ్య, కొండూరు శ్రీరాములు, పాల్గొన్నారు
Views: 84
Comment List