భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే
By JHARAPPA
On
న్యూస్ఇండియా జనవరి15 నారాయణఖేడ్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఆదివారం భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అనంతరం తన వాహనాలకు భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్లను అతికించుకున్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రెటరీ పట్లోల చంద్రశేఖర్ రెడ్డి, నారాయణఖేడ్ మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి,పురంజన్,వెంకట్ రెడ్డి,ఆకాష్ రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.
Views: 87
Tags:
Comment List